- క్యారొట్ ని తురిమి పెట్టుకోవాలి.
- పాన్ లో నెయ్యి తీసుకొని, అందులో తురిమిన క్యారొట్ వేసి, క్యారొట్ మెత్తగా అయ్యేవరకు ఉంచాలి.
- దాదాపుగా ఇరవై నిముషాలు ఉంచాలి.
- ఒక కప్పు క్యారొట్ కి పావు కప్పు చెక్కర చొప్పున కలిపి కాసేపు వేడి చెయ్యాలి.
- ఇప్పుడు కొన్ని పాలు, ఇలయిచి పొడి కలపాలి.
- ఇప్పుడు పాలు మరిగేంత వరకు వేడిచేసుకుంటే హల్వా తయారవుతుంది.
- Grate Carrot.
- Take ghee in pan add grated Carrot and fry on medium flame for 20 min approx. till it become very soft.
- Now add for 1 cup grated Carrot, 1\4 cup sugar (your wish, if you eat more sugar you can add more.) and cook for some time.
- Now add some milk (don’t add much) with meegada and cardamom Powder. (If you want you can add milkmaid Powder by adding in little milk, milk, milkmaid both are require.
- Again cook it for some time till the milk is evaporated.
- In pan add little ghee and fry cashews,almonds,pistachios,kismis separately.
- Now add these dry fruits to carrot halwa.
బీట్రూట్ లడ్డు:
- రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్న కర్జూరం ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
- తురిమిన బీట్రూట్ ని గట్టిగా పిండి నీళ్ళని తీసేయ్యాలి.
- కాజూ, బాదం లాంటి పలుకులను నెయ్యి లో ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు, బీట్రూట్ ని నెయ్యి లో మెత్తగా అయ్యేవరకు వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు, వేయించి పెట్టుకున్న పలుకులు, బీట్రూట్ తురుము, కర్జూరం, కొబ్బరి పొడి, కొంచెం తేనె కలుపుకోవాలి.
- చేతికి నెయ్యి రాసుకొని చిన్న లడ్డూలుగా చేసుకోవాలి.
- Soak dates over night in little water.and grind it.
- Grate beetroot and squeeze out water.
- Fry dry fruits in ghee.
- Now fry beetroot in ghee till it becomes soft.
- Mix beetroot,dry fruits, dates paste, coconut powder 1 or 2 tbsp,honey.
- Now make laddus by applying little ghee on hands.
ఓట్స్ పాయసం:
- కాజూ, బాదం లాంటి పలుకులను నెయ్యి లో ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- రెండు కప్పుల నీళ్ళల్లో కర్జూరం ని వేడి చెయ్యాలి. నీళ్ళు గొడుమ రంగులోకి, కర్జూరం మెత్తగా అయ్యేవరకు వేడి చేసుకోవాలి.
- ఓట్స్ కలుపుకోవాలి. ఒక కప్పు ఓట్స్ కి ౩ కప్పుల చొప్పున పాలు కలుపుకొని వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు, తేనె, ఇలాయిచి పొడి కలుపుకొని ఇంకా కాసేపు వేడి చేసుకోవాలి.
- ఫ్రై చేసి పెట్టుకున్న పలుకులు కలుపుకోవాలి.
- Fry the Dry Fruits in Ghee Separately..... (Cashews, Almonds, Kismis etc..)
- Boil 2 cups of Water and add Dates, again boil till they become soft and water turns brown.
- Now add oats and boil it till it get thickness, now for 1 cup oats add 3 cups milk and cook it till it gets thickness.
- Finally add Honey, Cardamom Powder and put for some time.
- Next add fried dry fruits.
బాదం హల్వా:
- రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న బాదం పలుకుల తోలు తీసి పెట్టుకోవాలి.
- వాటికి పాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
- పాన్ మీద నెయ్యి తీసుకొని, అందులో పైన చేసిన మిక్స్ ని కలిపి కలుపుకోవాలి.
- ఒక కప్పు బాదం కి ఒక కప్పు చెక్కర చొప్పున చెక్కర కలుపుకోవాలి.
- పాన్ కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి.
- కొంచం కుంకుమ పువ్వు కలిపి కాసేపు వేడి చెయ్యాలి.
- రెండు చెంచాల నెయ్యి, ఇలాయిచి పొడి కలుపుకోవాలి.
- కాజూ, బాదం లతో గార్నిష్ చేసుకోవాలి.
- Soak almond for 2-3 hours (suitable if soaked overnight) & peel off the skin before preparing this dish
- Put the peeled almonds in a blender and add milk to it .It should be enough to cover them .
- Blend it into a coarse paste .Avoid thin texture of paste sue to excess of milk.
- Heat the pan & add 2 tbsp ghee to it .As ghee melts add almond mixture & give a quick stir.
- Add sugar keeping in mind 1:1 ratio of almond : sugar (more sugar can be added as per taste)
- Constantly stir the mixture as it can stick & burn from bottom.
- Add Saffron & constantly stir as it boils from bottom.
- Add additional 2tbspn of ghee while its boiling.Constant stirring is a must till ghee starts oozing out.Add cardamom powder very little.
- Once halwa separates out ghee its time to put it in a container & is ready to be served.
- Garnish it with grated almonds.
రాగి లడ్డు:
- కాజూ, బాదం పలుకులను పాన్ మీద వేయించుకొని గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి.
- నువ్వుల పొడి, పల్లీల పొడి సమానంగా ఒక పాత్ర లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ఇందులోకి కాజూ, బాదం పొడి, రాగి పిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు నెయ్యి కలుపుకోవాలి.
- మంచిగా కలిపి లడ్డూలుగా చేసుకోవాలి.
- Dry roast cashews,almond. grind it separately.
- In bowl add sesame powder, peanut powder in equal quantities.
- Add cashew and almond powder to it.Add raagi flour,1cup jagerry,1 cup ghee.
- Mix well and make balls.
అటుకుల పాయసం:
- పాలను వేడి చేసి పెట్టుకోవాలి.
- కర్జూరం నానబెట్టి, పేస్ట్ చేసుకోవాలి.
- పాలల్లో అటుకులు వేసి, వేడి చేసుకోవాలి. తర్వాత కర్జూరం పేస్ట్ వేసి వేడి చేసుకోవాలి.
- ఇలాయిచి, వేయించిన కాజూ, బాదం కలుపుకోవాలి.
- చల్లారిన తర్వాత తేనె కలుపుకోవాలి.
- Boil the milk.
- Soak dates and paste it.
- Add rice flakes in boiling milk.after cooking add dates paste cook it.
- Add cardamom powder, fried cashews, almonds in ghee
- Finally after switching off flame add honey.
శిరా:
- రవ్వ ని నెయ్యి లో వేయించాలి.
- ఒక కప్పు రవ్వ కోసం రెండు కప్పుల నీళ్ళు వేడి చేసుకోవాలి.
- ఇందులో రవ్వ ని వేసి, గరిటె తో ఉండలు కట్టకుండా తిప్పాలి.
- నీళ్ళు ఇంకి పోయిన తర్వాత ఒక కప్పు చెక్కర వేసి గట్టి పడే వరకు కలపాలి.
- వేయించిన కాజూ, బాదం పలుకులు శిరా కి కలుపుకోవాలి.
- Fry Ravva(semolina) in ghee.
- Boil 2 cups of water for 1 cup semolina.
- Add semolina to it and stir continuously to make it without lumps.
- After water is absorbed by semolina add 1 cup sugar stir it till becomes dry.
- Fry dry fruits in ghee and add to sira.
MOONG DAL HALWA:
- Pesarapappu dry roast ,boil and smash it.
- In ghee fry dry fruits.
- In same ghee add moong dal paste. fry for some time till it turns little red colour.
- Now add milk and cook for soem time.
- Then add sugar.Boil for some time.
- Finally iclachi pdr cook for some time.
- Then add dry fruits.
- Boil carrot,cashew in milk then cool grind it like a thin paste.
- Now in pan add milk around 1lit and boil them till they get half.
- Now add sugar required boil it then add carrot paste.ilaachi pdr,cook for soem time.
- Finally fried dry fruits.
- Fry semiya in ghee.
- Boil milk add semiya, ghee cook for some time.
- Add dates paste which soaked for 4hr,cashew,alomd paste which soaked for 4hrs,condensed milk,sugar.